logo

*చాపిరేవుల గ్రామం అంటే నాకు ఎంతో అభిమానం....* *జనసేన నాయకులు రాచమడుగు చందు,....* నంద్యాల మండలంలోని చాపరేవుల గ్రామంలో ఏర్పాటుచేసిన "బాబు గ్యారెంటీ భవిష్యత్తు షూరిటీ" సభలో జనసేన నాయకులు


నంద్యాల మండలంలోని చాపరేవుల గ్రామంలో ఏర్పాటుచేసిన "బాబు గ్యారెంటీ భవిష్యత్తు షూరిటీ" సభలో జనసేన నాయకులు రాచమడుగు చందు మాట్లాడుతూ..నాకు చాపరేవుల గ్రామం అంటే ఒకటే గుర్తుకు వచ్చేది నా కుటుంబ సభ్యుల జనసేన సైనికులు,అత్యధిక జనసేన క్రియాశీలక సభ్యత్వాలు, చేసిన నా మిత్రులు జన సైనికులు ఫ్రాన్సిస్ ,అభిలాష్, అశోక్, లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు, కష్టపడే వారికి కచ్చితంగా పార్టీ అండగా ఉంటుందని ఇంకా ముందు కూడా జనసేన &టిడిపి అభ్యర్థి NMd ఫరూక్ గారిని భారీ మెజారిటీ చాపరేవుల గ్రామం నుండి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.......

8
130 views